Meaning : రైలు ఇంజనుకి తగిలించే ఒక పొడవైన డబ్బా, దీనిలోనే జనం కూర్చుంటారు
Example :
రైలు యొక్క ప్రతి పెట్టె చాలా మందితో నిండిపోయింది .
Translation in other languages :
रेल गाड़ी का डिब्बा।
गाड़ी के प्रत्येक डिब्बे में बहुत भीड़ थी।