Meaning : అతి చిన్న రేణువు
Example :
అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.
Synonyms : అణువు, పరమాణువు, సూక్ష్మ రేణువు
Translation in other languages :
(physics and chemistry) the simplest structural unit of an element or compound.
moleculeMeaning : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
Example :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
Synonyms : దుమారం, దుమ్ము, ధూళి, పరాగం
Translation in other languages :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.Meaning : అత్యంత చిన్న ముక్క.
Example :
కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
Synonyms : అంశువు, అణువు, కణం, నలుసు, సూక్ష్మాంశం
Translation in other languages :