Meaning : కొట్టుకొను
Example :
కాగితం గాలికి రెపరెపలాడుతుంది
Translation in other languages :
Meaning : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
Example :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
Synonyms : కంపించు
Translation in other languages :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.Meaning : గాలిలో కదలాడుట.
Example :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
Synonyms : అలలుగాలేచు, కంపించు, శోభిల్లు
Translation in other languages :
Meaning : కదలడం వలన పట పటా శబ్ధం రావడం
Example :
ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.
Synonyms : టపటపలాడు
Translation in other languages :