Meaning : ఎవరినైనా ఉత్తేజపరచడం.
Example :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
Synonyms : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు
Translation in other languages :
Meaning : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
Example :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
Synonyms : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు
Translation in other languages :
Meaning : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి
Example :
రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు
Translation in other languages :