Meaning : ఒక రకమైన పాముకు రెండుతలలుంటాయి
Example :
పాములు పట్టేవాడు రెండుతలలపామును చూపించె నాటకాన్ని ప్రదర్శిస్తూఉండేవాడు.
Synonyms : రెండుతలలపాము, రెండుతలలవిషపురుగు, రెండుముఖములసర్పము
Translation in other languages :
एक तरह का साँप जिसका मुख और पूँछ लगभग एक जैसा दिखाई देते हैं।
मदारी दोमुँहा साँप दिखा रहा था।