Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒకదానికి ఇంకొకటి
Example : వేటగాడు క్రౌంచ పక్షి జంట లో ఒక దానిని కొట్టాడ.
Synonyms : అమడ, ఈడు, ఉద్ది, కవల, జంట, జోడి, దొందు
Translation in other languages :हिन्दी
नर और मादा का युग्म।
Meaning : ఒకటి-ఒకటి కలుపగా వచ్చేది
Example : రెండు రెట్లు నాలుగు
Synonyms : 2
Translation in other languages :हिन्दी English
एक और एक के जोड़ से प्राप्त संख्या।
The cardinal number that is the sum of one and one or a numeral representing this number.
Meaning : ఒకటి మరియు ఒకటి
Example : మా అక్కకు ఇద్దరు పిల్లలు
Synonyms : ఇద్దరు, ద్వి
एक और एक।
Being one more than one.
Install App