Meaning : మొదటి భార్య లేక భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకున్నవాడు (స్త్రీ లేదా పురుషుడు)
Example :
నిర్మలా వివాహం తన కంటె రెండింతల వయసుగల రెండవ పెళ్ళికొడుకుతో జరిగింది.
Synonyms : రొండవ
Translation in other languages :
Meaning : దానిని విడిచి మరొకరు లేదా ఇతరులు
Example :
జనాభా పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నాతోపాటు మరొకరు కూడా ఉన్నారు.
Translation in other languages :
Not the same one or ones already mentioned or implied.
Today isn't any other day.Meaning : అంకెల్లో ఒకటి తర్వాత వచ్చే స్థానం
Example :
సరితా యొక్క పేరు ఈ పట్టికలో రెండోవ స్థానంలో ఉంది.
Synonyms : 2 వ
Translation in other languages :