Meaning : భారతదేశపు కరెన్సీ.
Example :
రూపయి ధర రోజు-రోజుకూ తగ్గిపోతున్నది.
Translation in other languages :
Meaning : భారతదేశములో ఒక ప్రచలిత నాణము, దీనికి పదహారు అణాలు ఉంటాయి.
Example :
తాతయ్య దగ్గర రకరకాల రూపాయలు ఉన్నాయి.
Translation in other languages :
Meaning : బంగారు కాసులు
Example :
అతను స్వర్ణకారుని నుండి నాణెముకు బదులుగా రూపాయలు తీసుకున్నాడు.
Translation in other languages :