Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word రూపవతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

రూపవతి   నామవాచకం

Meaning : సురూపం కలది

Example : అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.

Synonyms : అందగత్తె, అందమైన, సౌందర్యవతి

Meaning : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.

Example : అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు

Synonyms : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి


Translation in other languages :

वह स्त्री जो सुंदर हो।

आज-कल छोटे शहरों में भी सुंदरियों का चयन होता है।
रानी भी ख़ूबसूरतों की महफ़िल में शामिल थीं।
कामिनी, ख़ूबसूरत, खूबसूरत, गुल, मनोज्ञा, मनोरमा, माल, मालमता, रमणी, रूपवती, रूपसी, ललना, ललिता, विलासिनी, सुंदरी, सुन्दरी, हेमा

A very attractive or seductive looking woman.

beauty, dish, knockout, looker, lulu, mantrap, peach, ravisher, smasher, stunner, sweetheart

రూపవతి   విశేషణం

Meaning : చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే స్త్రీ

Example : శీల ఒక సౌందర్యవతియైన మహిళ

Synonyms : అందగత్తె, సౌందర్యవతి


Translation in other languages :

जो दिखने में सुंदर हो (महिला)।

शीला एक रूपवती महिला है।
रूपमनी, रूपमयी, रूपवती, रूपसी