Meaning : రూపాన్ని అధికంగా అభిమానించేవాడు
Example :
రూపాభిమాని తన నవయవ్వనాన్ని చూసి గర్విస్తున్నది
Synonyms : అందగత్తె, రూపగర్విష్టి
Translation in other languages :
जो अपने रूप पर अभिमान करती हो।
रूप अभिमानिनी नवयौवना इठला कर चल रही थी।