Meaning : బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
Example :
రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
Synonyms : తలపాగా
Translation in other languages :
Meaning : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
Example :
అతడు మొహాన్ని టవల్‌తో తుడుచుకుంటున్నాడు
Synonyms : అంగవస్త్రం, టవలు, తువ్వాలు
Translation in other languages :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelMeaning : ముఖం మొదలైనవి తుడుచుకునే వస్త్రం
Example :
సీత తనకొరకు చాలా అందమైన ఒక రుమాలు కొన్నది.
Synonyms : చేతిగుడ్డ
Translation in other languages :
A square piece of cloth used for wiping the eyes or nose or as a costume accessory.
handkerchief, hankey, hankie, hanky