Meaning : రికార్డు చేయడానికి ఉపయోగపడే ఒక యంత్రం
Example :
రికార్డు సరిగా పని చేయడం లేదు.
Translation in other languages :
Meaning : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
Example :
సచిన్ క్రికెట్‍లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
Synonyms : కీర్తి, ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి
Translation in other languages :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.Meaning : లావాదేవీలను నమోదుచేసే పుస్తకం.
Example :
అగ్ని ప్రమాదం కారణంగా బ్యాంకులోని రికార్డులన్నీ కాలిపోయి నష్టం జరిగింది.
Synonyms : నమోదుపుస్తకం, రిజిస్టరు
Translation in other languages :
वह पुस्तक जिसमें किसी व्यक्ति, वस्तु आदि के बारे में जानकारी या सूचना दर्ज़ की या लिखी होती है।
आग लगने से बैंक के सभी रिकॉर्ड जलकर नष्ट हो गए।A compilation of the known facts regarding something or someone.
Al Smith used to say, `Let's look at the record'.