Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కార్తీక మాసంలో నాట్యం చేస్తూ ఆనందించే కృష్ణుని ఉత్సవం
Example : అందరూ సంతోషంగా రాసలీలలో పాలు పంచుకుంటున్నారు.
Synonyms : రాసనృత్యం
Translation in other languages :हिन्दी
कार्तिक के महीने में घेरे में नृत्य करके मनाया जानेवाला कृष्ण उत्सव।
Meaning : శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసే నృత్యం
Example : రాసనృత్యం చూసి బ్రజవాసులు ఆనంద పరవశులయ్యేవారు.
श्री कृष्ण का ब्रज की गोपियों के साथ घेरे में किया जाने वाला नृत्य।
Meaning : శ్రీకృష్ణుని రాసలీల అభినయం
Example : ఇప్పటికీ బ్రజవాసులు రాసలీల నృత్యం చేస్తారు.
श्री कृष्ण की रासलीला का अभिनय।
Install App