Meaning : అక్షరాలను మరియు ఆకృతిని నిర్మించు.
Example :
పిల్లవాడు క,ఖ,గ,ఘ లు రాస్తున్నాడు. నేను ఒక పత్రమును రాస్తున్నాను.
Synonyms : వ్రాయు
Translation in other languages :
अक्षरों आदि की आकृति बनाना।
बच्चा क,ख,ग,घ लिख रहा है।Mark or trace on a surface.
The artist wrote Chinese characters on a big piece of white paper.Meaning : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
Example :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
Translation in other languages :
Meaning : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
Example :
అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
Translation in other languages :
Make an incision into by carving or cutting.
inciseMeaning : గొతులో రాపిడి రావడం
Example :
కూతురికి వీడ్కోలు ఇస్తున్న ఆమె గొంతు బొంగురుబోయింది
Synonyms : గద్గదమవు, గద్గదస్వరమవు, డగ్గుదిక, బొంగురుబోవు
Translation in other languages :
Meaning : శరీరానికి పూతలాగ వేయడం
Example :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
Synonyms : పూయు, లేపనం రాయు
Translation in other languages :
Meaning : లేఖన రూపంలోకి తేవడం
Example :
అతడు చైనా లిపిలో రాశాడు
Translation in other languages :
चिह्न के रूप में व्यक्त करना या किसी चीज पर कोई अंक, चिह्न या निशान बनाना।
उन्होंने चीनी में कुछ लिखा।Mark or trace on a surface.
The artist wrote Chinese characters on a big piece of white paper.Meaning : ఎక్కువగా మాట్లాడినప్పుడు గొంతులో జరిగేది
Example :
అరిచి,అరిచి అతని గొంతు బొంగురుపొయింది.
Synonyms : బొంగురు పోవు
Translation in other languages :
किसी चीज या बात का अपनी साधारण अवस्था में न रहकर विकृत अवस्था में आना या होना।
चिल्ला-चिल्ला मेरी आवाज़ फट गई है।