Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word రాయితీ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

రాయితీ   నామవాచకం

Meaning : ప్రభుత్వము ద్వారా ఇవ్వబడిన సహాయము, దీని వలన ప్రజలకు మేలు చేకూరుతుంది.

Example : ముడి చమురు, పెట్రోల్, డీజల్ మొదలైనవాటిపై రాయితీ దొరుకుతుంది.

Synonyms : తగ్గింపు


Translation in other languages :

सरकार द्वारा दिया गया वह अनुदान जो आम जनता के कल्याण हेतु हो।

मिट्टी तेल,पेट्रोल,डीज़ल आदि पर उपदान मिलता है।
उपदान, सबसिडी, सब्सिडी, सहायिकी

A grant paid by a government to an enterprise that benefits the public.

A subsidy for research in artificial intelligence.
subsidy

రాయితీ   విశేషణం

Meaning : ముద్రించిన ధరలో నుండి అమ్మేధరను తీసివేయగా వచ్చేది

Example : ఈ దుకాణంలో ప్రతి వస్తువు రాయితీ ధరలో దొరుకుతుంది.


Translation in other languages :

जिसमें रियायत हो।

इस दुकान पर हर सामान रियायती दर पर मिलता है।
रिआयती, रियायती