Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ప్రజల కొరకు కట్టబడినటువంటి పొడవాటి మరియు పక్కా దారి.
Example : ఈ రహదారి గుజరాత్ గుండా ముంబాయి వరకు వెళుతుంది.
Synonyms : ప్రధానమార్గం, రహదారి, హైవే
Translation in other languages :हिन्दी English
लोगों के उपयोग के लिए बनी हुई बहुत लंबी और पक्की सड़क।
A major road for any form of motor transport.
Install App