Meaning : రాజు రాణి ద్వారా శాసించబడిన క్షేత్రము
Example :
మొగలుల కాలములో భారతదేశము చిన్నచిన్న రాజ్యాలుగా విభజించారు
Translation in other languages :
Meaning : రాజ్యాంగము గల ప్రత్యేక మైన భూభాగము.ఇందులో ప్రాంతాలు, నగరాలు మొదలైనవి ఉంటాయి.
Example :
భారతదేశము మనందరిది.
Synonyms : అధిరాజ్యము, దేశము, పట్టము, పుడమి, ప్రదేశము, రాష్ట్రము, సామ్రాజ్యము
Translation in other languages :