Meaning : ఏదేని ఒక రాష్ట్ర లేక దేశము యొక్క దూతలా మరొక దేశములో నియమింపబడు వ్యక్తి.
Example :
పాకిస్తాన్ లో అనేకసార్లు భారత రాజ్య ప్రతినిధిని అగౌరవ పరచినట్లు ఆరోపణలు వచ్చాయి.
Synonyms : రాజ్య ప్రతినిధి, రాయబారి, వార్తాహరుడు, సందేశహరుడు
Translation in other languages :
वह दूत जो किसी राज्य या देश की ओर से किसी दूसरे राज्य या देश में भेजा या नियुक्त किया जाता है।
पाकिस्तान पर कई बार भारतीय राजदूत को अपमान करने का आरोप लगा है।A diplomat of the highest rank. Accredited as representative from one country to another.
ambassador, embassador