Meaning : రాజనీతి యొక్క జ్ఞానము గలవాడు.
Example :
లాల్ బహదూర్ శాస్త్రి ఒక మంచి రాజనీతిజ్ఞుడు.
Synonyms : రాజకీయ వేత్త, రాజకీయుడు, రాజతంత్రజ్ఞుడు, రాజనీతి నిపుణుడు
Translation in other languages :
Meaning : ఎవరు రాజనీతిలో నిపుణుడో
Example :
కౌటిల్యుడు ఒక ప్రసిద్ద రాజనీతిజ్ఞుడు
Synonyms : రాజనీతివేత్త
Translation in other languages :
A person who deals tactfully with others.
diplomat