Meaning : దేవతలకు, దేవుళ్లకు విరుద్ధమైన వాళ్ళు
Example :
నాన్నమ్మ పిల్లలకు దానవుల కథలు వినిపిస్తోంది.
Synonyms : దానవులు
Translation in other languages :
An imaginary being of myth or fable.
mythical beingMeaning : దానవులు
Example :
కొందరు రాక్షసులు కలిసి దోషంలేని నిరపరాధులైన గ్రామీణులను మృత్యు కూపంలోకి తీసుకెళ్తారు.
Synonyms : అసురులు
Translation in other languages :
Meaning : ధర్మకార్యాలకు విరుద్దమైనవి
Example :
పూర్వకాలంలో రాక్షసుల భయంతో యజ్ఞాలు చేయడం చాలా కష్టంగా వుండేది.
Synonyms : అసురులు, కాశ్యపేయులు, దనుజులు, దానవులు, ధర్మద్రోహులు, నరభుజులు, నిశాచరులు, నిశావిహారులు, పలాశనులు, రక్కసులు, రాత్రిచరులు, శుక్రశిష్యులు
Translation in other languages :
धर्म-ग्रंथों में मान्य वे दुष्ट आत्माएँ जो धर्म विरोधी कार्य करती हैं तथा देवताओं, ऋषियों आदि की शत्रु हैं।
पुरातन काल में राक्षसों के डर से धर्म कार्य करना मुश्किल होता था।