Meaning : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
Example :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
Synonyms : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన
Translation in other languages :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।Meaning : గుట్టుగా వున్నటువంటి
Example :
మేము రహస్యాన్ని దాచడం అవసరం.
Translation in other languages :
Meaning : గోప్యంగా వుంచడం
Example :
నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.
Translation in other languages :