Meaning : అందంతో కూడిన.
Example :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
Synonyms : పొంకించు, మెరాయించు, శోభించు, శోభిల్లు, సొబగుమించు
Translation in other languages :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।