Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word రద్దుచేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

రద్దుచేయు   క్రియ

Meaning : పరిగణించకపోవుట లేదా తొలగించుట.

Example : జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దుచేసినది.

Synonyms : కొట్టివేయు, బర్తరపుచేయు


Translation in other languages :

रद्द या व्यर्थ कर देना।

उच्चतम न्यायालय ने उच्च न्यायालय के फ़ैसले को निरस्त किया।
ख़ारिज कर देना, ख़ारिज करना, खारिज कर देना, खारिज करना, निरस्त कर देना, निरस्त करना, रद्द कर देना, रद्द करना

Bar from attention or consideration.

She dismissed his advances.
brush aside, brush off, discount, dismiss, disregard, ignore, push aside

Meaning : ఒక పని నుండి దూరం చేయడం

Example : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు

Synonyms : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, విదుల్చు, వెడలించు, వేరుచేయు, సడలించు


Translation in other languages :

साफ़ बच जाना या निकल जाना।

पिछली बार वे पुलिस की कार्रवाई से बच निकले थे।
बच निकलना