Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word రతాంధ్రి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

రతాంధ్రి   నామవాచకం

Meaning : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం

Example : శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది.

Synonyms : అవశ్య, ఈము, తుషారం, తుహినం, ధూమిక, నభారేణువు, నిశాపుష్పం, నిహారం, పొగమంచు, భస్మతూలం, మహిక, మిహిక, రజనీజలం, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక, హేమం


Translation in other languages :

वायु में जल के अत्यंत सूक्ष्म कणों के समूह जो ठंडक पाकर जम जाते हैं और धीरे-धीरे भूमि पर उतरते हैं।

जाड़े के दिनों में चारों ओर कोहरा छाया रहता है जिससे यातायात में परेशानी होती है।
कुहरा, कुहासा, कूहा, कोहरा, नभोरेणु, निहार, नीहार, मिहिका

Droplets of water vapor suspended in the air near the ground.

fog