Meaning : అపాయంలేనిది
Example :
ఈ నగరంలో కరెంటు పని యొక్క రక్షణ అయిపోయింది.
Synonyms : సంరక్షణ
Translation in other languages :
Meaning : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
Example :
దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
Synonyms : కాపలా, సంరక్షణ, సురక్ష
Translation in other languages :
अच्छी तरह की जाने वाली रक्षा।
यह देश आभारी है उन वीरों का जो देश की सुरक्षा के लिए सीमाओं पर तैनात हैं।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.Meaning : సమస్యల నుండి బయటపడేయటం
Example :
సంరక్షణ ద్వారా భవిష్యత్తులో ఇబ్బందుల నుండి రక్షించాలి.
Synonyms : సంరక్షణ
Translation in other languages :
भविष्य आदि के लिए या आगे की आवश्यकता के कारण अलग या बचाकर रखने की क्रिया।
संरक्षण द्वारा भविष्य की कठिनाइयों से बचा जा सकता है।The act of keeping back or setting aside for some future occasion.
reservationMeaning : ఎటువంటి హాని లేకుండా ఉండటం
Example :
నేడు సమాజం యొక్క సురక్షిత అపాయంలో ఉంది
Synonyms : సురక్షిత
Translation in other languages :
सुरक्षित होने या रहने की अवस्था।
आज समाज की सुरक्षितता खतरे में है।The state of being certain that adverse effects will not be caused by some agent under defined conditions.
Insure the safety of the children.Meaning : ఆపద సమయాలలో హాని కలగకుండా తప్పించే క్రియ.
Example :
అతను నన్ను ఆపద నుండి రక్షించాడు.
Translation in other languages :
Meaning : సంపదను లేద వ్యక్తి తప్పించుకొనిపోకుండా ఉండుటకు తన అధికారంలో ఉంచుట.
Example :
నేరస్తుడిని పోలీసులు కొద్ది రోజులు తమ రక్షలో పెట్టుకొన్నారు.
Synonyms : కస్టడి
Translation in other languages :
Meaning : అభద్రతలేని తనం
Example :
వృక్షాల యొక్క కొరత వల్ల భూమి తన యొక్క రక్షణను కోల్పోతుంది.
Synonyms : భద్రత
Translation in other languages :
(geology) the mechanical process of wearing or grinding something down (as by particles washing over it).
eating away, eroding, erosion, wearing, wearing away