Meaning : హిమోగ్లోబిన్ లేకపోవడం
Example :
రోగం వల్ల అతని శరీరం రక్తం లేని వర్ణంగా మారిపోయింది.
Synonyms : రక్తం లేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
Translation in other languages :
Meaning : హింసలేనటువంటి
Example :
అతడు ఒక రక్తహీనమైన విప్లవాన్ని ప్రారంభించాడు.
Synonyms : అహింసాత్మకమైన
Translation in other languages :
Abstaining (on principle) from the use of violence.
nonviolentMeaning : ఎర్రరక్తకణాలు లేకపోవడం
Example :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
Synonyms : రక్తంలేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
Translation in other languages :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.