Meaning : రక్తం తక్కువగా ఉండుట.
Example :
వైద్యశాలలో ఒక రక్తంలేని వ్యక్తికి రక్తం అవసరత ఏర్పడింది.
Synonyms : నెత్తురులేని, రక్తహీనతగల
Translation in other languages :
Meaning : ఎర్రరక్తకణాలు లేకపోవడం
Example :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
Synonyms : రక్తరహితమైన, రక్తశూన్యమైన, రక్తహీనమైన
Translation in other languages :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.