Meaning : కొయ్యలు కోయుటకు ఉపయోగించు ఇనుప పరికరం దానికి పళ్ళు ఉంటాయి
Example :
పనివాడు రంపంతో కట్టెను కోస్తున్నాడు.
Translation in other languages :
Hand tool having a toothed blade for cutting.
sawMeaning : కొమ్మలు మొదలైనవాటిని కత్తిరించడానికిబుపయోగపడే ఉపకరణం
Example :
రంపం నక్కలునక్కల ఆకారంలో ఉంటుంది.
Translation in other languages :