Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : భూమిలోపల త్రవ్వబడిన ఇరుకైన చిన్నని ప్రదేశము.
Example : పాము ఆ రంధ్రములోనికి వెళ్ళింది.
Synonyms : కన్నము
Translation in other languages :हिन्दी
ज़मीन के अंदर खोदकर बनाई हुई जीव-जंतुओं के रहने की तंग छोटी जगह।
Meaning : పాములు, ఎలుకలు, వెళ్లే చిన్న దారి.
Example : పాము గదిలోకి రంధ్రము ద్వారా ప్రవేశించింది.
Synonyms : చిల్లు, బిలము, బొక్క
Translation in other languages :हिन्दी English
किसी चीज़ के बीच में खाली जगह।
An opening into or through something.
Install App