Meaning : ప్రకాశవంతం కాని
Example :
విధవలు కాంతిహీనమైన రంగుగల బట్టలను ధరిస్తారు
Synonyms : కళాహీనమైన, కాంతిహీనమైన
Translation in other languages :
Meaning : ఎలాంటి రంగు లేని
Example :
నీరు ఒక రంగులేని ద్రవము.
Synonyms : రంగుహీనమైన, వర్ణ రహితమైన, వర్ణశూన్యమైన
Translation in other languages :