Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word యోధుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

యోధుడు   నామవాచకం

Meaning : యుద్ధంలో పోరాడేవారు

Example : అతడు ఒక వీరత్వం కలిగిన సైనికుడు.

Synonyms : సిపాయి, సైనికుడు


Translation in other languages :

सेना या फौज में रहकर लड़ने वाला।

वह एक बहादुर सैनिक है।
जंवा, जवाँ, जवान, जोधा, पलटनिया, फ़ौज़ी, फ़ौजी, फौजी, भट, योद्धा, योधा, लड़ाका, सिपाही, सैनिक

Meaning : ఇతరుల బారినుండి మనల్ని రక్షించుకొనేందు ఏర్పర్చుకొన్న వ్యక్తి.

Example : ఇదిరాగాంధీని అంగరక్షకులే హత్య చేసినారు.

Synonyms : అంగరక్షకుడు, అతిరధుడు, అస్త్రజీవుడు, ఆయుధజీవి, కాపరి, దాడికాడు, పోటుబంటు, బంటు, భటుడు, శస్త్రధరుడు, సమరధుడు, సైనికుడు


Translation in other languages :

वह सैनिक या सेवक जो किसी व्यक्ति विशेष की रक्षा के निमित्त उनके साथ रहते हों।

इन्दिरा गाँधी की हत्या उनके अङ्गरक्षकों ने ही कर दी।
विशेष सुरक्षा समूह के सैनिक प्रधानमन्त्री के अङ्गरक्षक होते हैं।
अंगरक्षक, अंगसंरक्षी, अङ्गरक्षक, तनूपान, बॉडीगार्ड, सुरक्षागार्ड

Someone who escorts and protects a prominent person.

bodyguard, escort

Meaning : యుద్ధంలో వెన్నుచూపని వాడు

Example : నిజమైన యోధుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడుస్తాడు కాని వెనుతిరగడు.

Synonyms : వీరుడు


Translation in other languages :

Someone engaged in or experienced in warfare.

warrior

Meaning : యుద్ద విద్యలలో ఆరితేరిన వాడు

Example : యుద్దం గెలవడానికి మీకు యోధుడు కావాలి


Translation in other languages :

योद्धा होने की अवस्था।

युद्ध जीतने के लिए आप में योद्धापन होना चाहिए।
योद्धापन, योधापन

Skills that are required for the life of soldier.

soldiering, soldiership