Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అర్హత లేకపోవడం.
Example : మీరు ఈ పనిని ఒక అయోగ్యమైన వ్యక్తికి ఎందుకు అప్పగిస్తున్నారు.
Synonyms : అయోగ్యమైన, కుపాత్రమైన
Translation in other languages :हिन्दी English
जो अधिकारी न हो।
Not eligible.
Meaning : ఒక విషయాన్ని తెలుసుకోవడానికి తగని
Example : యోగ్యతలేని వ్యక్తి గురువు ద్వారా దీక్ష నేర్చుకోవడానికి సాధ్యం కాదు.
Synonyms : అర్హతలేని, యోగం లేని
Translation in other languages :हिन्दी
योग न जानने वाला या जो योगी न हो।
Meaning : హోమం చేసే అధికారం లేని
Example : యోగ్యతలేని రాక్షసులు ఎప్పుడూ యజ్ఞంలో ఆటంకం కలిగిస్తారు.
Synonyms : అర్హతలేని
जो यज्ञ करने का अधिकारी न हो।
Install App