Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : యవ్వనవతి
Example : ఈ కార్యాలయములో అనేకమంది యువతులు పని చేస్తున్నారు.
Synonyms : పడచు
Translation in other languages :हिन्दी English
वह स्त्री जो जवान हो।
An adult female person (as opposed to a man).
Meaning : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి
Example : ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.
Synonyms : కన్య, కుమారి, పడుచు
Translation in other languages :हिन्दी
वह युवती जिसने अभी युवावस्था में कदम रखी हो।
Install App