Meaning : యుద్ధం జరిగే ప్రదేశం.
Example :
అతను చివరి వరకు యుద్ధభూమిలోనే ఉన్నాడు.
Synonyms : యుద్ధ భూమి, యుద్ధ రంగం, రణ భూమి, రణరంగం, సమర భూమి
Translation in other languages :
वह क्षेत्र जहाँ युद्ध हुआ हो या होता हो।
वह अंतिम समय तक युद्धभूमि में डटा रहा।A region where a battle is being (or has been) fought.
They made a tour of Civil War battlefields.