Meaning : తీపీ పదార్థాలలో సువాసనను వెదజల్లే కాయ
Example :
పెద్దయాలకలు మసాల రూపంలో ఉపయోగిస్తారు.
Synonyms : పెద్దయాలకలు
Translation in other languages :
एक प्रकार की इलायची जो अपेक्षाकृत कुछ बड़ी एवं काली होती है।
बड़ी इलायची का प्रयोग मसाले के रूप में होता है।Meaning : సుగంధ పరిమళం వెదజల్లే ఒక చెట్టు నుండి ఊడి పడ్డ గింజ
Example :
మోహన్ టీ రుచికరంగా చేయడానికి అందులో యాలకులు, అల్లం వేశాడు.
Translation in other languages :
एक सदाबहार पेड़ के फल से प्राप्त सुगन्धित बीज जो मसाले के रूप में प्रयुक्त होता है।
मोहन ने चाय को स्वादिष्ट बनाने के लिए उसमें इलायची और अदरक डाला।