Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word యాత్ర from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

యాత్ర   నామవాచకం

Meaning : ఒక ప్రత్యేక పనికోసము ప్రత్యేకముగా చూచుటకు ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు వెళ్ళే క్రియ

Example : ప్రధానమంత్రి భూకంప బాధితుల ప్రదేశముల పర్యటనకు వెళ్ళారు.

Synonyms : పర్యటన, ప్రతిసంచారం, సంచారం, సంచారయాత్ర


Translation in other languages :

किसी विशेष कार्य के लिए एक स्थान से दूसरे स्थान तक जाने की क्रिया।

प्रधानमंत्री भूकंप ग्रस्त इलाकों के दौरे पर गए हैं।
दौरा

The act of visiting in an official capacity (as for an inspection).

visit

Meaning : ఒక స్థలం నుంచి మరోక సందర్శన స్థలం వరకు చేసే ప్రయాణం

Example : అతను యాత్రలో ఉన్నాడు. అతని యాత్ర సఫలం అయినది.

Synonyms : చలించడం, ప్రయాణం, విహారం


Translation in other languages :

एक स्थान से दूसरे दूरवर्ती स्थान तक जाने की क्रिया।

वह यात्रा पर है।
उसकी यात्रा सफल रही।
जात्रा, प्रयाण, प्रवास, भ्रमण, यात्रा, सफर, सफ़र, सैयाही

The act of traveling from one place to another.

journey, journeying