Meaning : ఎప్పుడూ యవ్వనంగా ఉండేవాడు
Example :
మనకు తెలిసినదానిని బట్టి దేవతలు నిత్య యవ్వనంగాను మరియు అమరులై ఉంటారు
Synonyms : ముసలితనం లేని, వార్థక్యం లేని
Translation in other languages :
हमेशा युवा रहने वाला।
ऐसी मान्यता है कि देवता अजर और अमर होते हैं।