Meaning : ఎప్పుడూ ఒకేలాగా
Example :
శీలా ఒకరోజు యధావిధిగా తన గదిలో పడుకొని ఉంది.
Synonyms : ఎల్లప్పుడు ఒకే పద్దతిగా, ఒకే రీతిగా
Translation in other languages :
हमेशा की तरह।
एकरोज शीला हस्बेमामूल अपने कमरे में लेटी हुई थी।Meaning : ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా
Example :
కొన్ని ఆచార సంప్రదాయాలు ఇప్పటికి కూడా యాథావిధిగా కొన సాగుతున్నాయి.
Synonyms : ఉన్నది ఉన్నట్లుగా
Meaning : పూర్వ స్ధితి.
Example :
కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.
Synonyms : ముందుమాదిరిగానే, మొదటిగా
Translation in other languages :
अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।
कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।