Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదేని వస్తువు, స్థానము మొదలైనవాటికి అధికారిణి
Example : శ్రీమతి ఊర్మిళ అగ్రవాల్ ఈ దుకాణానికి యజమానురాలు
Synonyms : స్వామిని
Translation in other languages :हिन्दी English
वह स्त्री जो किसी वस्तु, स्थान आदि की अधिकारिणी हो।
A woman master who directs the work of others.
Meaning : ఇంటి పెద్ద యొక్క ఇల్లాలు
Example : యజమాని భార్య యజమాని పక్కన కూర్చొని హోమం చేస్తున్నది.
Synonyms : యజమాని పత్ని, యజమాని భార్య
यजमान की पत्नी।
A married woman. A man's partner in marriage.
Install App