Meaning : ఇంటిలో పెత్తనం చలాయించేవారు
Example :
ఈ ఆస్తి నల్గురు యజమానుల చేతిలో చిక్కుకుంది
Synonyms : హక్కుదారుడు
Translation in other languages :
Someone who claims a benefit or right or title.
Claimants of unemployment compensation.Meaning : గుర్రాలను పోషింఛేవాడు
Example :
యజమాని గుర్రాలను అశ్వశాలలో బంధించాడు.
Translation in other languages :
Meaning : ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తి
Example :
భానుప్రతాప సింహ యొక్క తండ్రి ఆంగ్లేయుల శాసన కాలంలో జాగీరుదారుడు.
Synonyms : జాగీరుదారుడు
Translation in other languages :
A person holding a fief. A person who owes allegiance and service to a feudal lord.
feudatory, liege, liege subject, liegeman, vassalMeaning : ఏదైన వస్తువు లేదా ఆస్తి పైన హక్కు కల్గిన వాడు.
Example :
ఆ యజమాని నౌకరు పైన కోపగించుకొన్నాడు
Translation in other languages :