Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మ్రింగు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మ్రింగు   క్రియ

Meaning : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం

Example : పామును కప్ప మింగేసింది.

Synonyms : మింగు


Translation in other languages :

कोई भी वस्तु भोजन-नलिका के द्वारा गले के नीचे उतारना।

साँप मेंढक को निगल गया।
गटकना, निगलना, लीलना

Pass through the esophagus as part of eating or drinking.

Swallow the raw fish--it won't kill you!.
get down, swallow

Meaning : గొంతులో వేసుకోవడం.

Example : ఎక్కడికి వెళ్తునానండీ చంద్రగ్రహణం రోజు రాహువు మరియు కేతువు చంద్రున్ని మ్రింగుతాయి


Translation in other languages :

बुरी तरह पकड़ना।

कहा जाता है कि चंद्रग्रहण के दिन राहु और केतु चंद्रमा को ग्रसते हैं।
ग्रसना

Meaning : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం

Example : అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు

Synonyms : గుటుక్కుమను, తిను, దిగమింగు, మింగు


Translation in other languages :

घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।

पैदा होते ही वह अपनी माँ को खा गई।
खाना