Meaning : ఏదేని వస్తువును చూపించి దాన్ని పొందాలనే కోరికను వేరొకరిలో కలిగించుట
Example :
పెద్దవారు తరచూ పిల్లలను తమ దగ్గరకు పిలిపించువడానికి వారిని ఆశపెడతారు
Synonyms : ఆశపెట్టు, ప్రలోభపెట్టు
Translation in other languages :
किसी को कुछ दिखाकर उसे उस चीज़ को पाने के लिए अधीर करना।
बड़े अक्सर बच्चों को अपने पास बुलाने के लिए उन्हें ललचाते हैं।