Meaning : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
Example :
అతను శీలను మోసం చేశాడు.
Synonyms : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మభ్యపెట్టు, మాయచేయు, మోసగించు, మోసము చేయు
Translation in other languages :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।Meaning : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
Example :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్‍ని మోసం చేశాడు.
Synonyms : మభ్యపెట్టు, మాయచేయు, మోసం చేయు, మోసంగించు
Translation in other languages :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.