Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మోసగించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మోసగించు   క్రియ

Meaning : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.

Example : అతను శీలను మోసం చేశాడు.

Synonyms : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మభ్యపెట్టు, మాయచేయు, మోసపుచ్చు, మోసము చేయు


Translation in other languages :

Be false to. Be dishonest with.

cozen, deceive, delude, lead on

Meaning : ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు సందిగ్ధంలో పడవేయడం

Example : మాయలోడు ప్రజల్ని భ్రమింపజేశాడు

Synonyms : అపోహపడునట్లు చేయు, భ్రమపరచు, భ్రమపెట్టు, భ్రమింపజేయు, భ్రాంతిచెందించు, వంచించు


Translation in other languages :

भ्रम में डालना।

जादूगर लोगों को भरमाता है।
बहकाना, भरमाना, भ्रमित करना

Deceive somebody.

We tricked the teacher into thinking that class would be cancelled next week.
flim-flam, fob, fox, play a joke on, play a trick on, play tricks, pull a fast one on, trick

Meaning : మాయలో పడేయడం

Example : అతడు ప్రజల్ని మోసగిస్తున్నారు.


Translation in other languages :

धोखा देकर माल ले लेना।

वह लोगों को ठगता है।
ऐंठना, झटकना, झाड़ना, ठगना, मूँड़ना, मूड़ना, मूसना, लूटना

Meaning : విస్తరించింది

Example : ఈ రోజుల్లో మోసం అధికంగా ప్రభలిపోయింది


Translation in other languages :

इच्छा प्रबल होना।

आजकल श्याम के शौक चर्रा रहे हैं।
चर्राना