Meaning : అపద్దపు మాటలు మాట్లాడువారు.
Example :
మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.
Synonyms : అపద్ధికుడైన
Translation in other languages :
Meaning : మోసంచేసేవాడు
Example :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
Synonyms : ధూర్తుడు
Translation in other languages :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.Meaning : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
Example :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
Synonyms : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల
Translation in other languages :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.Meaning : మోసము చేయువాడు.
Example :
మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.
Synonyms : కపటముగల, దుర్మార్గుడైన
Meaning : నమ్మకంతో మోసం చేయువారు.
Example :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
Synonyms : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
Translation in other languages :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.