Meaning : అత్యంత తెలివిగల మనిషి.
Example :
ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
Synonyms : కపటి, జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు
Translation in other languages :
Meaning : నమ్మినవారిని మోసం చేయువారు.
Example :
ఇందిరాగాంధీ అంగరక్షకులు ఆమె విశ్వాసఘాతకులు హత్య చేసినారు.
Synonyms : నమ్మకద్రోహి, విశ్వాసఘాతకుడు
Translation in other languages :
Meaning : ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాడు
Example :
ఒక మోసగాడి మాటల వల్ల రామ్ మరియు శ్యామ్ గొడవపడ్డారు.
Translation in other languages :
Meaning : వస్తువులు దొంగలించువాడు
Example :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
Synonyms : చిల్లరదొంగ, జేబుదొంగ
Translation in other languages :
Meaning : నమ్మిన వాడే విన్నుపోటు పొడిస్తే అతనికి గల పేరు
Example :
ఆధునిక యుగంలో మోసగాళ్ళకు కొదువ లేదు
Synonyms : ద్రోహుడు
Translation in other languages :
धोखा देनेवाला व्यक्ति।
आधुनिक युग में धोखेबाजों की कमी नहीं है।Meaning : అది ఆ మోసం మరియు దూరద్ధత తో వేరెవారి సరుకు తీసుకోను
Example :
మోహన్ చాలా పెద్ద మోసగాడు, అతని నుండి తప్పుకోని ఉండాలి.
Translation in other languages :
Someone who commits crimes for profit (especially one who obtains money by fraud or extortion).
racketeer