Meaning : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
Example :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్ని మోసం చేశాడు.
Synonyms : మభ్యపెట్టు, మాయచేయు, మోసంగించు, మోసపుచ్చు
Translation in other languages :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.