Meaning : ఏదేని బరువును మనిషి లేదా జంతువు ఒకచోటి నుండి మరోచోటికి చేర్చే క్రియ
Example :
సామాను మోయుటకు అతను కూలీని పిలిచాడు.
Synonyms : ఎత్తుకెళ్లుట, తీసుకుపోవుట, తీసుకెళ్లుట
Translation in other languages :
The act of moving something from one location to another.
conveyance, transfer, transferral, transport, transportation