Meaning : కట్టెలు లేదా గడ్డి ని పోగు చేసి తాడుతో బందించడానికి గల పేరు
Example :
ఈ కట్టేల వాడు తలమీద కట్టెల మోపు తీసుకోని వెళ్తున్నారు
Translation in other languages :
Meaning : ఏవేని వస్తువులు కొన్నింటిని కలిపి ఒకటిగా కట్టుట
Example :
అతను బజారునుండి అగ్గిపెట్టెల కట్టను తీసుకొచ్చాడు.
Translation in other languages :