Meaning : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం
Example :
ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.
Synonyms : అలికిడి, ధ్వని, రావం, రొద, శబ్ధం, సవ్వడి
Translation in other languages :
The particular auditory effect produced by a given cause.
The sound of rain on the roof.